Posts

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి : Vighneshwara Ashtottara Shatanamavali”(The 108 Sacred Names of Lord Vighneshwara) : aadhyatmikam

Image
                                                        పాఠకులకు నమస్కారం.                                                                                           శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి :  ఓం వినాయకాయ నమః                     ఓం విఘ్నరాజాయ నమః                          ఓం గౌరీపుత్రాయ నమః                           ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం పూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రి...

గజముఖ గణపతి : Gajamukha Ganapathi ( Elephant-faced Lord Ganesha ) : Aadhyatmikam #ఆధ్యాత్మికం #, #భక్తి #దైవం #సనాతన # #ధర్మం #హైందవం ,

Image
  "This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English              content begins.”    పాఠకులకు నమస్కారం .                               గజముఖ గణపతి అంటే ఏనుగు ముఖం కలిగిన వినాయకుడు . హిందూ  మతంలో అత్యంత విస్తృతంగా ఆరాధించబడే దేవతలలో ఒకరు వినాయకుడు . ఈ పేరు  సంస్కృత  పదాలైన  గజ  (ఏనుగు), ముఖ (ముఖం), గణపతి (గణాలకు లేదా దివ్య  సేవకులకు  అధిపతి) అనే పదాల  కలయికతో ఏర్పడింది. గణపతి  జ్ఞానానికి పరమాధిపతి, అన్ని విఘ్నాలను తొలగించే దేవుడు, కొత్త ప్రారంభాలకు  ఆశీర్వాదం అందించే దేవుడిగా పూజించబడతాడు. ఏనుగు ముఖం వెనుక కథ :                                              హిందూ పురాణాల ప్రకారం,  పార్వతి దేవి కైలాసంలో  స్నానమాచరించుటకోసం వంటికి పూసుకోటానిక...

చతురంగ బలాలు అంటే ? What are Chaturanga Balas (fourfold army) ? #ఆధ్యాత్మికం #, #భక్తి #దైవం #సనాతన # #ధర్మం #హైందవం ,

Image
 "This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English content begins.”       చతురంగ బలాలు అంటే ?                                  మన భారతీయ పురాణ , ఇతిహాసాలలో ఒక రాజును లేదా ఒక చక్రవర్తిని  చాలా గొప్పవాడు అని చెప్పటానికి అతని దానగుణం, అతని పరిపాలన, అతని వీరత్వం ,  అతనికి  వున్న చతురంగ బలాలు  ఇలాంటి వాటిని పరిగణలోకి  తీసుకుంటారు. మరి ఈ  చతురంగ బలాలు  అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం.                              ముఖ్యంగా చతురంగ బలాలు అంటే " చతుర్ " అంటే నాలుగు , " అంగ "  అంటే ఆయుధం లేదా అవయవం . వీటినే చాలా శ్లోకాలలో " రధ గజ తురగ పదాతి  సమావృతమ్ "  అని సూచించటం జరిగింది.  ఈ చతురంగ బలాలు ఏమిటో ఇప్పుడు చూదాం.  * రధ దళం :    అంటే రధాలని కలిగి వున్న సైన్యం. వీరు రధాలలో వుండి  యుద్ధం     ...

శ్రీ కృష్ణుని రాస లీలలు - అసలు అర్ధం : The True Meaning of Sri Krishna’s Rasa Leelas : aadhyatmikam

Image
       "This blog is available in both Telugu and English. After the Telugu section ends, the English content begins.”             పాఠకులకు నమస్కారం శ్రీ కృష్ణుని రాస లీలలు - అసలు అర్ధం :           శ్రీ కృష్ణ పరమాత్మ గురించి ఇప్పుడు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు.  తమ, పర బేధం లేకుండా ధర్మం వైపు ఎవరైతే నిలబడతారో వారి వెంట నిరంతరం  నిలబడే దైవం కృష్ణ పరమాత్మ.  అయితే దురదృష్టమో లేదా కొంతమంది అజ్ఞానమో తెలీదు కానీ కొన్ని  సినిమాలలో శ్రీ కృష్ణుని గురించి తప్పుగా తీయటం, ఎవరైతే హీరో కి ఇద్దరు  భార్యలు ఉండటం లేదా ఎవరికైన వేరే మహిళతో ప్రేమాయణం లాంటివి ఉంటే  వెంటనే వారిని కృష్ణునితో పోలుస్తున్నారు. మంచి వాడైతే రాముడని, కొంచెం  సంస్కారం తప్పి ఉంటే కృష్ణుడని ఈ విధంగా పోలుస్తున్నారు సినిమాలలో.  ముఖ్యంగా రాస లీలలు. దాని అసలు అర్ధం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు  ఉహించుకుంటూ కృషుడిని తప్పుగా చిత్రీకరిస్తున్నారు.  శ్రీ కృష్ణ రాస లీలలు అంటే అసలు అర్ధం ఏమిటో ఇప్పుడు చ...